మొదటి ప్రయార్టీ వాటికే ఇస్తానంటున్న హాట్ యాంకర్ అనసూయ…

మొదటి ప్రయార్టీ వాటికే ఇస్తానంటున్న హాట్ యాంకర్ అనసూయ...

0
80

బుల్లితెరలో ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్ షో ద్వారా పాపులర్ అయింది అనసూయ… ఆ తర్వాత తన అందచందాలతో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుంది…. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లితెరతో పాటు వెండితెరలో కూడా నటిస్తోంది…

అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది… తాజాగా అనసూయ అలీతో జాలీగా ప్రోగ్రామ్ కు హాజరు అయిది… ఈ ప్రోగ్రామ్ లో నటుడు అలీ పలు ప్రశ్నలు వేశాడు అనసూయకు… అనసూయకు బుల్లితెర అంటే ఇష్టమా లేదంటే సినిమా అంటే ఇష్టమా అని అడిగాడు అయితే అందరు సినిమా అని చెబుతారు కానీ అనసూయ మాత్రం నాయు మొదటి ప్రిఫరెన్స్ బుల్లితెరనే అని చెప్పింది…

అలా అని తాను డబ్బులకోసం సినిమాలు చేయడంలేదని చెప్పింది హాట్ యాంకర్… తాను నటించిన సినిమాల్లోకెళ్లా మంచిపేరు తెచ్చిపెట్టింది రంగస్థలం సినిమానే అని చెప్పింది.. అలాగే తన గురించి కమెంట్స్ చేసే వారికి వార్నింగ్ ఇస్తూనే ఉంటానని చెప్పింది అనసూయ..