కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న హాట్ యాంకర్ రష్మీ

కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న హాట్ యాంకర్ రష్మీ

0
96

ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులర్ అయిన యాంకర్ రష్మీ గౌతమ్ గురించి సోషల్ మీడియాలో మరో వార్త హల్ చల్ చేస్తోంది… యాంకర్ గా సంపాదించిన డబ్బుతో ఒడిశాలో భూములు కొన్నట్లు వార్తల వస్తున్నాయి…

ఎంత డబ్బు పెట్టి ఎన్ని ఎకరాలు కొన్నది అనేది క్లానిటీ లేదు కానీ కొంత భూమిని కొని వ్యవసాయం చేయాలని చూస్తోందట రష్మీ… కొన్న భూమిలో కొన్ని ఎకరాలను కౌలుకు ఇచ్చి సాగు చేయాలనే ఆలోచనలో రష్మీ ఉన్నట్లు సమాచారం…

ఆమె కొన్న భూమిలో మామిడి నేరెడు పండ్లకు సంబంధించిన పంటలను వేయాలని చూస్తోందట… మరి ఈ వార్త ఎంతవరకు నిజమో రష్మీ స్పందించే వరకు తెలియదు… కానీ ఆమె భూములు కొన్నట్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..