తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న చివరకు ఏం చేశారంటే

తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న చివరకు ఏం చేశారంటే

0
38

తమ్ముడి భార్యను అన్న సొంత కూతురిలా భావిస్తాడు….కానీ తమ్ముడి భార్యపైనే అన్న కన్నేశాడు… అయితే ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో తమ్ముడిని చంపేస్తే ఎలాగైనా తన దారిలోకి వస్తుందని భావించి ప్లాన్ వేసి కిరాయి హంతకులతో హత్య చేయించాడు…

ఈసంఘటన బెంగుళూరులో జరిగింది… హైదరాబాద్ కు చెందిన వరుసకు అన్నదమ్ములు లక్ష్మణ కుమార్ సత్య ప్రసాద్ లు ఒకే ఇంటికి చెందిన అక్క చెల్లెళ్లను వివాహం చేసుకున్నారు… ఈ క్రమంలో లక్ష్మణ్ భార్యపై సత్య ప్రసాద్ కు కన్ను పడింది…

తన దారిలోకి రావాలని కోరాడు అందుకు ఆమె అంగీకరించకపోవడంతో లక్ష్మణ్ ని చంపేస్తే ఎలాగైనా తన దారిలోకి వస్తుందని భావించి 15 లక్షలకు కిరాయి గూండాలతో డీల్ కుదుర్చుకుని చంపేపించారు…

కిరాయి గుండాలు లక్ష్మణ్ ను కత్తులతో పొడిచి చంపేసిన తర్వాత అతని సొంత సోదరుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు… ఇక సోదరుడి ఫిర్యాదుతో సత్య ప్రసాద్ ను అలాగే కిరాయి గూండాలను అరెస్ట్ చేశారు పోలీసులు…