యాంకర్ రష్మి స్ట్రాంగ్ కౌంటర్…. చూడలేకపోతే కళ్లు మూసుకోండి…

యాంకర్ రష్మి స్ట్రాంగ్ కౌంటర్.... చూడలేకపోతే కళ్లు మూసుకోండి...

0
131

బుల్లితెరలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.. ఈ షోకు యాంకర్ గా రష్మి చేస్తోంది… తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ కామెంట్స్ చేసింది… రష్మి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంపై నెటిజన్ కామెంట్స్ చేశాడు.,..

కరోనా కంటే ప్రస్తుతం రష్మి యాంకరింగ్ చేస్తున్న ఓ కార్యక్రమం సమాజానికి కీడుగా మరిందని కామెంట్ చేశాడు ఇందుకు రష్మి రియాక్ట్ అయింది… మీ కాళ్లు చేతులు కట్టేసి టీవీ ముందు కూర్చోపెట్టడంలేదని నచ్చకపోతే చూడటం మానెయ్యాలని చెప్పింది….

లేదంటే కళ్లు మూసుకోండని అదీకుదరకపోతే ఛానల్ మార్చుకోండని సలహా ఇచ్చింది… ప్రేక్షకుల ఆధరణ బట్టే ఈ కార్యక్రమం ఇంత హిట్ అయిందని తెలిపింది… ఒక వేళ వీరు సినిమా చేస్తున్నట్లు అయితే అందులో తనకు సతీ సావిత్రీ పాత్ర ఇవ్వమని చెప్పింది…