Home మూవీస్ నమిత పోర్న్ వీడియోలు బయటపెడతా అన్నాడు చివరకు ఏమయ్యాడంటే

నమిత పోర్న్ వీడియోలు బయటపెడతా అన్నాడు చివరకు ఏమయ్యాడంటే

నమిత పోర్న్ వీడియోలు బయటపెడతా అన్నాడు చివరకు ఏమయ్యాడంటే

0
401

ఇటీవల టెక్నాలజీ పెరిగిన తర్వాత, సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు రెచ్చిపోతున్నారు. సెలబ్రిటీలు అని చూడకుండా వారిపై ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు.. చివరకు కటకటాల పాలవుతున్నారు, ముద్దుగుమ్మలపై అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ చివరకు ఊసలు లెక్కపెడుతున్నారు, తాజాగా నమితని ఓ నెటిజన్ బెదిరించాడు. చివరకు అతనిపై కేసు పెట్టింది ఆమె.

ఇటీవల ట్విట్టర్లో సెంతమిల్ స్మిత్ అనే యువకుడు నమితతో చాటింగ్ చేశాడు. ఈ సమయంలో ఆమెని ఐటెమ్ అని పిలిచాడు, దీనిపై ఆమె మండిపడి వాదనకు దిగింది, అయితే నా అకౌంట్ హ్యాక్ అయింది.. అది నేను కాదు అని అన్నాడు, కాని ఆమె నమ్మలేదు, దీంతో ఆమె తిట్టడంతో అతను ఆమెని బెదిరించాడు, మీ పోర్న్ వీడియోలు బయటపెడతా అని ఆమెని బెదిరించాడు.

దీంతో అతడికి గట్టి రిప్లే ఇచ్చింది నమిత… ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సమాధానం చెప్పింది. అంతే కాదు… ఆ చాటింగ్ మొత్తాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేరింది, అతనిని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.