అంజలి బెడ్ రూమ్ లో ఆహీరో డైలీ ఉండేవాడు

అంజలి బెడ్ రూమ్ లో ఆహీరో డైలీ ఉండేవాడు

0
114

తెలుగు తమిళ్ చిత్రాల్లో నటిస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది… హీరోయిన్ అంజలి… గతంలో తమిళ హీరో జై కు అంజలి మధ్య ప్రేమాయణం సాగింది…. గతంలో వీరిద్దరు జంటగా నటించిన జెర్నీ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే..

అయితే వీరిద్దరి రిలేషన్ షిప్ పై నిర్మాత నందకుమార్ సంచలన వ్యాఖ్యాలు చేశారు.. అంజలి చాలా మంచి అమ్మాయని కానీ ఆమె జీవితంలోకి హీరో జై వచ్చిన తర్వాత ట్రాక్ మారిపోయిందని అన్నారు… కొడైకెనాల్ లో హీరో హీరోయిన్లకు వేర్వేరు రూమ్స్ బుక్ చేశామని కానీ వీరిద్దరు ఒకే రూమ్ లో ఉండేవారని నిర్మాత తెలిపారు…

దీంతో ఆరూమ్ ను క్యాన్సిల్ చేద్దామంటే జై ఒప్పుకునేవాడు కాదని అన్నారు… దీంతో తాము ప్రతీ రోజు ఆ రూమ్ కు అద్దే 12 వేలు చెల్లించేవాళ్లమని అన్నారు… షూటింగ్ సమయంలో అజంలీని మేడమ్ అని పిలవాలని అంజలీ అని పిలిస్తే జై గొడవపడేవారని చెప్పారు…

ఒకరోజు షూటింగ్ కు రాలేదని ఎందుకు రాలేదని తెలుసుకుందామని చాలా సార్లు ఫోన్ చేశానని కానీ తీయలేదని చెప్పారు… దీంతో ఆమె రూమ్ కు కారు కూడా పంపాని చెప్పారు కానీ జై అంజలి చెన్నైకి వెళ్లిపోయారని వీరి ద్వారా తాము చాలా నష్టపోయాని అన్నారు…