టాలీవుడ్ హీరోయిన్ అంజలి జవేరీ ఎక్కడ ఉంది ఆమె భర్త ఎవరో తెలుసా

టాలీవుడ్ హీరోయిన్ అంజలి జవేరీ ఎక్కడ ఉంది ఆమె భర్త ఎవరో తెలుసా

0
126

హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన అంజలా జవేరి పుట్టింది లండన్ లో.. ఆమె 1972లో జన్మించింది, ఆమెకి నటన అంటే ఇష్టం, ఆమె తెలుగు తమిళ హిందీ, మలయాళ కన్నడ చిత్రాల్లో నటించింది, తెలుగులో అగ్రహీరోలు అందరితో ఆమె సినిమాలు చేసింది, అంతేకాదు ఆమె తరుణ్ రాజ్ అరోరా అనే నటుడ్ని వివాహం చేసుకుంది.

అంజలా జవేరి ముంబైలో ఉన్న సమయంలో తరుణ్ రాజ్ అరోరా ఆమెని కలిశాడు వీరిద్దరి పరిచయం స్నేహంగా తర్వాత ప్రేమగా మారింది, అతను ముంబైలో లో మోడలింగ్ చేసేవాడు, ఆమె నటిగా ఉంది. ఆ సమయంలో ఇద్దరికి పరిచయం చివరకు పెళ్లితో ఏకమయ్యారు.

తమకు పిల్లలు లేరు. పిల్లలు వద్దు అనునకున్నాం. మేమే ఒకరికొకరు పిల్లల్లా ఉంటాం అని తరుణ్ రాజ్ అరోరా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు,.అంజలా జవేరి మంచి కథ కోసం ఎదురు చూస్తోంది తనకి తగ్గ కథ, పాత్ర చేయాలని చూస్తోంది మంచి స్టోరీ వస్తే ఆమె నటిస్తారట, అయితే ఆమె భర్త తరుణ్ రాజ్ అరోరా
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాతో స్టైలిష్ విలన్గా తెలుగు తెరకు పరిచయమైన నటుడు.
అర్జున్ సురవరంలో ప్రతినాయకుడిగా నటించారు.

ఆమె భర్త తరుణ్ రాజ్ అరోరా అస్సోంలో పుట్టారు. చదువుల కోసమని చెన్నై వచ్చారు. బెంగుళూరులో మోడల్గా కొనసాగారు. అలా అన్ని సౌత్ ఇండియా చిత్రాల్లో నటించారు.