అంజలి రియల్ స్టోరీ

అంజలి రియల్ స్టోరీ

0
39

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ సినిమాలో అంజలికి మంచి ఫేమ్ వచ్చింది, తెలుగులో సౌందర్య తర్వాత అంత అందం చిరునవ్వు ఆమెది అని అందరూ అంటారు…అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు వచ్చేసింది, చిన్నతనం నుంచి ఆమె
చాలా ఉత్సాహంగా చెలాకీగా ఉండేవారు, నటన అంటే ఆమెకి ఇష్టం ఉండేది.

ఆమె చదువుకునే సమయంలో మ్యాథ్స్లో డిగ్రీ చేస్తూనే షార్ట్ఫిల్మ్స్లో నటించేది. అవే సినిమా రంగంలో ప్రవేశించడానికి
అవకాశాలుగా మారాయి, ఇక ఆమె జీవాతో కలిసి తమిళ్ లో ఓ సినిమా చేసింది వెండితెరపై..

2006లోఫొటో
2007లో ప్రేమలేఖ రాశా
షాపింగ్మాల్స్
జర్నీ సినిమాల్లో నటించింది ఈ సినిమా ఆమె కెరియర్లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి
2013లోసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇది ఆమె లైఫ్ నే మార్చేసిన సినిమా
బలుపు
సింగం-2 తమిళ వెర్షన్లో గెస్ట్ అప్పియరెన్స్
గీతాంజలి
చిత్రాంగద లో నటించింది

ఇక తెలుగు తమిళ్ లో ఆమె అనేక సినిమాలలో నటించారు పలు అవార్డులు సొంతం చేసుకున్నారు.

నంది పురస్కారం
దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు
విజయ్ పురస్కారాలు
విగడన్ పురస్కారం
తమిళ సినిమా ప్రెస్ పురస్కారం ఆమెకి వరించాయి.