అనుష్క అస్సలు ఒప్పుకోనంటుందిగా…

అనుష్క అస్సలు ఒప్పుకోనంటుందిగా...

0
96

ఇండస్ట్రీకి చెందని స్టార్ హీరోలు, హీరోయిన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు… వారు ప్రతీ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ వారికి రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు… అయితే స్వీటీ అనుష్క మాత్రం ఇంతవరకు సోషల్ మీడియాలో తన ఖాతాను తెరవలేదు…

ఇన్ స్టాగ్రామ్ లో ఉన్నప్పటికీ అందులో యాక్టివ్ గా ఉండదు… ఇక ఇంతవరకు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయలేదు అనుష్క… తాజాగా దీనిపై స్వీటీ స్పందించింది… ట్విట్టర్ లోకి రావాలని చెప్పారని చెప్పింది… అయితే తనకు సోషల్ మీడియా గురించి పెద్దగా అవగాహనలేదని తెలిపింది…

తనకు సినిమాలు తప్ప మరో ప్రపంచం తెలియదని చెప్పింది అనుష్క… దాని అవసరం వచ్చినప్పుడు అభిమానులకు టచ్ లో ఉంటానని ప్రతీ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటానని తెలిపింది… అనుష్క