సుశాంత్ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్…

సుశాంత్ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్...

0
35

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే… ఇది ఆత్మహత్య కాదని హత్య అని వార్తలు రావడంతో ఈ కేసును ఇటీవలే సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించింది… దీంతో కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ముమ్మరంగా విచారణ చేపట్టారు… ముందుగా సుశాంత్ ప్రియురాలిని విచారిస్తున్నారు…

ఆమెతోపాటు ఆమె సోదరుడిని కూడా విచారించారు… నిన్న రియా చక్రవర్తికి సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురింపిచారు… ఇదిలా ఉండగా సుశాంత్ జీవిత కథ ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నారు… ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ విడుదల చేశారు…

సనోజ్ మిశ్రా దర్శకత్వంలో శశాంక్ అనే చిత్రం తెరకెక్కనున్నట్లు అఫీషియల్ గా ప్రకటన చేశారు… మంచి భవిషత్ ఉన్న హీరో సడన్ గా చనిపోవడం బంధుప్రీతి ఆధారంగా ఈ సినిమా తీయనున్నారు… ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబైంతో పాటు పలు ప్రాంతాలో తీయనున్నారు…