అరవింద సామెత ఆడియో లాంచ్ లేదు

అరవింద సామెత ఆడియో లాంచ్ లేదు

0
70

ఎన్టీఆర్ కొత్త సినిమా అరవింద సమేత వీరరాఘవ.ఈనెల 20న ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ జరగాల్సివుంది. కానీ తాజా అప్ డేట్ ప్రకారం ఇది క్యాన్సిల్ అయిందని తెలుస్తుంది. సాంగ్స్ అన్ని డైరెక్ట్ గా ఆన్ లైన్ లోకి వచ్చేస్తాయి అంట. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్స్ కు ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే..ఈనెల 20న ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ కావడంతో ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్టోబర్ స్టార్టింగ్ లో జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. రాయలసీమలో కానీ, ఇటు ఆంధ్రాలో కానీ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జరపాలనుకుంటున్న మేకర్స్. దానికి సంబంధించి వేదిక త్వరలోనే తెలియాజేయనున్నారు. అయితే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే…ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అటు బాలయ్య బాబు, ఇటు చంద్రబాబు కూడా హాజరవుతారని సమాచారం.