అరవింద సమేత రిలీజ్ వాయదా పడనుందా!

అరవింద సమేత రిలీజ్ వాయదా పడనుందా!

0
161

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’..శరవేగంగా షూటింగ్ జరుపుకుని దసరాకి విడుదల అవ్వడానికి సిద్దం అవుతోంది అయితే ఈ తరుణంలో హరికృష్ణ మృతి తో అరవింద సమేత దారెటు..? ఏమి జరుగబోతోంది..? అనే వార్తలు ఇప్పుడు సినిమా వర్గాలని అభిమానులని సైతం కలవర పెడుతున్న వార్త… హరి కృష్ణ మృతితో ఎన్టీఆర్ ఇప్పట్లో షూటింగ్ లో పాల్గొండటం అసాధ్యం.

ఈ సమయంలో షూటింగ్ జరపడం కష్టసాద్యమే..అయితే ఈ క్రమంలో అనుకున్న సమయానికి టాకీ పార్ట్ పూర్తి అవ్వకుండా ఉంటే దసరా కి రిలీజ్ చేయడం కష్టం దాంతో ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. అయితే త్రివిక్రమ్ కూడా దీపావళికి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా టాక్ వస్తోంది