తమిళ నటుడు విజయ్ సేతుపతిపై దాడి

Attack on Tamil actor Vijay Sethupathi

0
38

ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. బెంగళూరులోని విమానాశ్రయంలోంచి బయటకు వస్తున్న సమయంలో విజయ్​ను ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన సెంట్రల్ ఇండస్ట్రియల్​ భద్రతా సిబ్బంది(సీఐఎస్​ఎఫ్​) నిందితుడిని అదుపులోకి తీసుకుంది. ఈ స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.