మరోసారి బోయపాటి-బాలయ్య కాంబో రిపీట్.. అప్పుడే ప్రకటన!

-

Balakrishna Boyapati |టాలీవుడ్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య-బొయపాటి కాంబినేషన్ వచ్చే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో చూశాం. తాజాగా.. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరి క‌ల‌యిక‌లో రూపొందుతోన్న ఈ నాలుగో మూవీ ఓపెనింగ్ డేట్ ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జూన్ 10న ఈ సినిమాను లాంఛ‌నంగా మొద‌లుకాబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా షూటింగ్‌లో బాల‌కృష్ణ బిజీగా ఉండగా.. దర్శకుడు బోయ‌పాటి శ్రీను ప్రజెంట్ హీరో రామ్‌తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

- Advertisement -
Read Also: హద్దులు దాటిన అభిమానం.. ప్రాణం తీసిన ఫ్యాన్స్ వార్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...