బాలయ్యకు హీరోయిన్ దొరికేసింది…

బాలయ్యకు హీరోయిన్ దొరికేసింది...

0
32

నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో బీబీ3 వర్కింగ్ టైటిల్ వస్తున్న సంగతి తెలిసిందే… వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.. అందుకు వీరిద్దరి కాంబినేషన్ అంచాలు భారీగా ఉన్నాయి…

ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది… అందులో సీనియర్ బాలకృష్ణ పాత్రక సరసన జోడీగా మీనా నటిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి.. ఇదే క్రమంలో మరో వార్త వస్తోంది… కొత్తగా స్నేహ పేరు వినిపిస్తోంది…

హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్నేహ ఈ పాత్రలకు సెట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది… అందుకే ఆమెను చిత్రం యూనిట్ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి… మరి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతార చూడాలి…