Balakrishna | తానా సభలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

-

అమెరికాలో తానా(TANA) మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల్లో భాగంగా ఆదివారం రెండో రోజు సభలు హుషారుగా సాగాయి. పెన్సిల్వేనియాలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో సభలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) హాజరయ్యారు. ఏ దేశానికి వెళ్లినా తెలుగువాళ్లు సత్తా చాటుతున్నారని ఈ సందర్భంగా బాలకృష్ణ కొనియాడారు. తానా మహా సభల్లో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తానా నిర్వాహకులకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తానా క్యాన్సర్‌ క్యాంపులు చేపట్టడం, బసవతారకం ఆసుపత్రికి సహాయాన్ని అందిస్తుండడం గొప్ప విషయం అన్నారు.

- Advertisement -
Read Also: ఇవి తింటే ఉన్న వయసుకంటే 10 ఏళ్లు యంగ్ గా కనిపిస్తారు

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...