బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ – దర్శకుడు ఆయనేనా ?

-

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎపుడు ఎంట్రీ ఇస్తారు అని అందరూ ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు.. ఈ వార్త కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు, అయితే బాలయ్య మంచి ముహూర్తం చూసి కుమారుడిని సినిమాల్లోకి తీసుకురావాలి అని చూస్తున్నారు.

- Advertisement -

తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది.. మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారైందంటున్నారు… నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తర్వాత ఇంత వరకు ఏ హీరో కూడా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వలేదు… బాలయ్య ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో కుమారుడి సినిమారంగ ప్రవేశం ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు.

కుమారుడి కోసం దర్శకులు కథలను కూడా రెడీ చేస్తున్నట్టు చెప్పారు బాలయ్య. ఇక ఈ ఏడాది బాలయ్య కుమారుడు సినిమా ప్రకటన రావచ్చు అంటున్నారు…బాలయ్య తన కుమారుడిని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే ఎంట్రీ ఇవ్వనున్నట్టు
టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి….ఈ చిత్రం వారాహీ చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి… అయితే ఇప్పుడు మోక్షజ్ఞ వయసు 23 ఏళ్లు.. ఇక బాలయ్య పుట్టిన రోజున ఈ సినిమా గురించి ప్రకటన రావచ్చు అని టాలీవుడ్ టాక్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...