ఐఏఎస్ ఆఫీసర్ గా బాలయ్య బాబు ?

-

హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది, బీబీ3 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది, ఇక టీజర్ ఇప్పటికే అభిమానులకి మంచి జోష్ ని ఇచ్చింది. డాక్టర్ గా, ప్రొఫెసర్ గా మనం బాలయ్యని చూశాం, అయితే తాజాగా ఇందులో బాలయ్య బాబు ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు అని తెలుస్తోంది..

- Advertisement -

బీబీ3లో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనుండగా..అందులో ఒకటి ఐఏఎస్ అధికారి పాత్ర అని టాలీవుడ్ వర్గాల టాక్. ఇక మరో పాత్ర ఏమిటి అంటే అఘోరా పాత్ర అని తెలుస్తోంది, సో ఇప్పటికే ఈ రెండు రోల్స్ అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.

ఈ పాత్ర పై వారణాసిలో షూట్ కూడా జరిగింది అని తెలుస్తోంది, త్వరలో నంద్యాలలో షూటింగ్ జరుగనుందట,సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత మరోసారి బాలయ్యతో బోయపాటి ఈసినిమా చేస్తున్నారు, సో అభిమానులు ఈ సినిమా గురించి ఎలాంటి వార్త వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...