బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి వచ్చే అతిధులు వీరే

-

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఈ ఆదివారం ముగుస్తుంది.. గ్రాండ్ ఫినాలేకి సిద్దం అయింది బిగ్ బాస్ హౌస్ ,ఇక చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే దానిపై బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు, మొత్తానికి నాల్గో సీజన్ లో గెలుపు ఎవరిది విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనేదానిపై అందరికి ఉత్కంఠ ఉంది.

- Advertisement -

అయితే డిసెంబర్ 20న ఈ కార్యక్రమం ఫినాలే జరగనుండగా, దీనిని భారీ ఎత్తున నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. చీఫ్ గెస్ట్ గా చిరు వస్తున్నట్లు తెలుస్తోంది, ఇక ఫినాలే రోజు అదరహో అనిపించేలా డాన్సులు సాంగులతో ఓ రేంజ్ కార్యక్రమం ఉంటుంది, మొత్తానికి అందాల తారలు కూడా రానున్నారట.

మెహరీన్, లావణ్య త్రిపాఠి వంటి అందాల భామలు ఈ స్టేజ్ పై తమ డ్యాన్స్తో అదరగొట్టనున్నట్టు టాక్.నాగ్ పెద్ద కుమారుడు నాగ చైతన్య కూడా ఇక్కడకు రానున్నారు అని తెలుస్తోంది, సో మొత్తానికి ఈ రోజు షో జరుగుతుంది నేడు షూట్ పూర్తి అయ్యాక రేపు ఈ షో టెలికాస్ట్ కానుంది. ఇక చైతూతో హీరోయిన్ సాయిపల్లవి కూడా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సిరాజ్‌కు నో ఛాన్స్.. మండిపడ్డ గవాస్కర్

Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి...

ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!

Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ...