Bhola Shankar | ఇది మెగాస్టార్ చిరంజీవి రేంజ్.. టాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి!

-

Bhola Shankar | టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోని అనేక మంది హీరోలే ఆయన అభిమానులం అంటూ బహిరంగంగానే చెబుతుంటారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి అగ్ర హీరోలు ఉండగానే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ను రూపొందించుకొని రాణించారు మెగాస్టార్. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా వెలుగొందారని చెబుతుంటారు.

- Advertisement -

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మెగాస్టార్(Chiranjeevi) మెహెర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్(Bhola Shankar) అనే సినిమాలో హీరోగా నటించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించగా.. మహానటి కీర్తి సురేశ్, అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లాలో చిరంజీవి భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కట్ అవుట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: పవన్ కల్యాణ్ బాటలో రజినీకాంత్.. కీలక నిర్ణయం
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...