మెగాస్టార్ ‘భోళా శంకర్‌’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ అక్కడే…

-

మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో ప్రస్తుతం భోళా శంకర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి మెహెర్ రమేశ్ దర్శకత్వం వహించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించింది. కీలక పాత్రల్లో మహానటి కీర్తి సురేశ్, అక్కినేని హీరో సుశాంత్ నటించారు.

- Advertisement -

ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. ఇందులోంచి విడుదలైన పాటలకు, టీజర్, ట్రైలర్, హీరో, హీరోయిన్ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా.. చిత్ర ప్రీ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఆగష్టు 7వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలోని పలువురు హీరోలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...