Breaking: బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కు బిగ్ షాక్‌!

0
88

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కు షాక్‌ తగిలింది. పంజాబ్‌ లోని మోగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఉత్వర్వులను ఉల్లంఘించినందుకు సినీ నటుడు సోనూ సూద్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐపీసీ సెక్షన్‌ 188 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.