Breaking: బిగ్ బాస్ నటి కన్నుమూత

0
96

హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనాలి ఫోగన్ మృతి చెందారు. టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన ఈమె గోవాలో గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది.