బిగ్ బాస్ 4 సరికొత్తగా ముందుకు సాగుతోంది, అయితే ప్రతీ వారం తొలిరోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది, ఈసారి సరికొత్త టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్, అందులో నామినేషన్ ప్రక్రియ జోడించారు.
ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం ఏడుగురు నామినేషన్స్లోకి వచ్చారు.మరి వారు ఎవరో చూద్దాం
- Advertisement -
1. లాస్య
2. కుమార్ సాయి
3. హరిక
4.సోహైల్
5. స్వాతి దీక్షిత్
6.మెహబూబ్
7.అభిజిత్
మరి వీరు ఏడుగురులో మీకు ఎవరి ఆట తీరు నచ్చుతుంది. ఎవరిని హౌస్ నుంచి పంపాలి అని మీరు భావిస్తున్నారు, జస్ట్ కామెంట్ రూపంలో తెలియచేయండి.