బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత…

బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత...

0
87

మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 4 ప్రసారం కానుంది… సీజన్ 3కి హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున సీజన్ 4 కు ఆయనే హోస్ట్ గా వ్యవహరించనున్నారు… ఈ సారి హౌస్ లోకి వెళ్లేవారి పేర్లు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి…

అందులో సింగర్ సునీత పేరు కూడా ఉంది… ఆమె కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతుందని వార్తలు వచ్చాయి.. ఈ వార్తలపై సునీత స్పందించింది… ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్ మేషన్ నా ప్రియమైన మిత్రులారా నేను బిగ్ బాస్ 4 తెలుగులో లేను భవిష్యత్తులోనూ ఉండను అని క్లారిటీ ఇచ్చింది…

అలాగే సినీ నటి కల్పిక గణేష్ కూడా పార్టీసిపేట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. దీనిపై ఆమె కూడా స్పందించారు… ఈ రియాల్టీ షోలో ఇప్పుడే కాదు ఎప్పటికీ తనను చూడలేరని తెలిపింది….