తెలుగు పరిశ్రమలో టాప్ 10 క్రికెటర్లు వీరే

తెలుగు పరిశ్రమలో టాప్ 10 క్రికెటర్లు వీరే

0
41

ఏరంగంలో ఉన్న వారు అయినా ఆ రంగంలో తమ కంటూ ప్రతిభ చూపించుకుని, తమకు ఇష్టమైన మరో రంగం గురించి కూడా చెబుతారు, ఉదాహరణకు తాను డాక్టర్ అవ్వాలి అని అనుకున్నా, కాని యాక్టర్ అయ్యా అంటారు, తాను మంచి స్టూడెంట్ బాగా చదివేవాడిని సైంటిస్ట్ అవ్వాలి అనుకున్నా కాని యాక్టర్ అయ్యా అంటారు, అలాగే నచ్చిన ఫ్రొఫెషన్లో కూడా కొనసాగుతారు.

ఇలా చాలా మంది చెబుతారు, అయితే మన దేశంలో క్రికెట్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు, మరీ ముఖ్యంగా మన తెలుగు హీరోలకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం, పలు టోర్నీలు టాలీవుడ్ నుంచి ఆడిన వారు ఉన్నారు.ప్రొపెషనల్ క్రికెట్ ప్లేయర్లకు ఏమాత్రం తీసి పోకుండా పలువురు స్టార్స్ ఆటతో అదరగొడుతున్నారు. మరి వారు ఎవరు అనేది చూద్దాం.

సాయి ధరమ్ తేజ్
అక్కినేని అఖిల్
సచిన్ జోషి
సామ్రాట్ రెడ్డి
అశ్విన్ బాబు
తరుణ్
నితిన్ రెడ్డి
చరణ్
శ్రీకాంత్
నిఖిల్