బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన 16 మంది వీరే – ఎవ‌రు ఏ ఫీల్డ్ నుంచి వ‌చ్చారంటే

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన 16 మంది వీరే - ఎవ‌రు ఏ ఫీల్డ్ నుంచి వ‌చ్చారంటే

0
94

తెలుగులో రియాలిటీ షో బిగ్ బాస్ స్టార్ట్ అయింది,ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూసిన వారికి అంద‌రికి బిగ్ బాస్ షో కాస్త ఉత్కంఠకు ఎండ్ కార్డ్ వేసింది,ఆదివారం హౌస్ లోకి ఇంటి స‌భ్యుల‌ని పంపించారు, మొత్తానిరి రెండు వారాల‌కు పైగా వారిని క్వారంటైన్ చేసి ఆ త‌ర్వాత కోవిడ్ ప‌రీక్ష‌లు చేసి ఆ ఇంటిలోకి పంపించారు.

ఇక ఇంటిలో సోష‌ల్ డిస్టెన్స్ మాస్క్ అనేది లేదు, ఈసారి వేదికపై నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. వృద్ధుడైన తండ్రిగా, కుమారుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ వినోదం అందించే ప్రయత్నం చేశారు. ఇక ఈసారి స‌రికొత్త‌గా డిజైన్ చేశారు హౌస్, చాలా రిచ్ లుక్ గా ఉంది.

బిగ్ బాస్-4 కోసం హౌస్ లో ఎంటరైన సభ్యులు వీరే…

మోనాల్ గజ్జర్ (హీరోయిన్)
సూర్యకిరణ్ (దర్శకుడు)
లాస్య (యాంకర్)
అభిజిత్ (నటుడు)
జోర్దార్ సుజాత (యాంకర్)
మహబూబ్ దిల్ సే (యూట్యూబర్)
దేవి నాగవల్లి (టీవీ9 న్యూస్ ప్రజెంటర్)
దేత్తడి హారిక (యూట్యూబర్)
సయ్యద్ సొహైల్ రియాన్ (నటుడు) (సీక్రెట్ హౌస్ లోకి ఎంట్రీ )
అరియానా గ్లోరీ (యాంకర్) (సీక్రెట్ హౌస్ లోకి ఎంట్రీ )
అమ్మ రాజశేఖర్ (కొరియోగ్రాఫర్ )
కరాటే కల్యాణి (నటి)
నోయల్ షాన్ (సింగర్/నటుడు)
దివి (మోడల్/నటి)
అఖిల్ సార్థక్ (నటుడు)
గంగవ్వ (యూట్యూబర్)