డోంట్ కేర్ అనేస్తున్న శృతిహాసన్…

డోంట్ కేర్ అనేస్తున్న శృతిహాసన్...

0
36

ప్రముఖ తమిళ స్టార్ హీరో కమలహాసన్ కుమార్తె శృతి హాసన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది… తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…వేరేవారి అంచనాలు ఇష్టాలకు తగినట్లు తాన జీవితాన్ని కొనసాగించలేనని చెప్పింది…

తన జీవితాన్ని తనకు ఇష్టం వచ్చినట్లు గడుపుతానని చెప్పింది… వేరేవారికి నచ్చినట్లు తాను ఉండనని చెప్పింది… అంతేకాదు తన కెరియర్ విషయంలో ఎవరి సలహాలు తీసుకోనని చెప్పింది… తన మనసుకునచ్చిన సినిమాలే చేస్తానని అలాగే తన ఆత్మసాక్షి చెప్పిన విధంగా నడుచుకుంటానని చెప్పింది..

తెలుగు తమిళ్ తనకు రెండు… రెండు కళ్లలాంటివని చెప్పింది…. ముంబాయ్ లో పరిస్థితి విచిత్రంగా ఉంటుందని తెలిపింది… ఏడాది పాటు ఖాళీగా ఉంటే పనినైపోయిందనుకుంటారని తెలిపింది… అక్కడ నటుడు అంకిత భావంతో పని చేయడంలేదని అచెప్పింది… కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు స్టార్ హీరోలు సరసన నటించిన సంగతి తెలిసిందే…