బిగ్ బాస్ సీజన్ 4 కొత్త అప్ డేట్ ఎన్ని రోజులంటే ?

బిగ్ బాస్ సీజన్ 4 కొత్త అప్ డేట్ ఎన్ని రోజులంటే ?

0
110

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 ఈనెలాఖ‌రున అంటే ఆగ‌స్ట్ 30 న‌స్టార్ట్ చేయ‌నున్నార‌ట‌.అఫీషియల్ ప్రకటన వ‌చ్చేసింది ఇక , షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు నాగార్జున‌…ప్రోమోస్ షూట్ చేస్తున్నారు, అవి కూడా క‌చ్చితంగా మ‌రో వారంలో టెలికాస్ట్ చేయ‌నున్నారు అని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 4 ఉండదని కొందరు పుకార్లు పుట్టించగా, ఇది 50 రోజులు మాత్రమే ఉంటుందని ప్రచారం చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ కూడా వంద రోజులు ఉంటుంది అని తెలుస్తోంది, త‌క్కువ రోజులు కాకుండా అన్నీ జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు కాబ‌ట్టి ఈసారి కూడా వంద రోజులు ఉంటుంది అని అంటు‌న్నారు.

ఇక మార్కెట్లో ప‌లు కంపెనీలు కూడా ఇప్ప‌టికే యాడ్స్ కు రెడీ అవుతున్నాయి, ఈ సారి సరికొత్త‌గా బిగ్ బాస్ ఉంటుంది అని తెలుస్తోంది, ఈసారి బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కు పూర్తిగా కోవిడ్ ప‌రీక్ష‌లు చేసి 14 రోజుల త‌ర్వాత హౌస్ లోకి పంప‌నున్నారు.