బిగ్ బాస్ కి నాగార్జున పలు కండిషన్లు ఏమిటంటే?

బిగ్ బాస్ కి నాగార్జున పలు కండిషన్లు ఏమిటంటే?

0
91

ఈ కరోనా కాలంలో అసలు బిగ్ బాస్ ఉంటుందా ఉండదా అని అందరూ ఆలోచించారు, అయితే తాజాగా ప్రోమో రావడంతో ఇక బిగ్ బాస్ 4కు రెడీ అవుతున్నారు అభిమానులు… కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికే ప్రచారం కూడా స్టార్ట్ అయింది.

నాలుగో సీజన్కు కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరించనున్నారు అని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ విషయంలో బిగ్బాస్ నిర్వాహకులకు నాగార్జున పలు కండిషన్స్ పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కరోనా సమయం చాలా రిస్క్ ఈ సమయంలో నాగ్ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట, ఇక షూటింగ్ ప్లేస్ లో ఎంత తక్కువ మంది ఉంటే అంత బెటర్ అంటున్నారట..కంటెస్టెంట్స్తో పాటు డైరెక్ట్ ఇంటారాక్షన్ వద్దని చెప్పాడట..ఇక సెట్ షూటింగ్ స్పాట్ దగ్గర నాగార్జున కోసం బిగ్బాస్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు.

నేరుగా నాగ్ ఆ రూమ్ కు వెళ్లనున్నారు, అయితే మేకప్ కూడా ఆయన పర్శనల్ వాళ్లే వేయనున్నారు అని తెలుస్తోంది.. వారంలో ఒకరోజు మాత్రమే నాగార్జున షోలో పార్టిసిపేట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
బిగ్బాస్ 4ను ఆగష్టు చివరి వారం నుంచి టెలికాస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు, ఇక నెక్ట్స్ ప్రోమోలో నాగ్ నే చూపిస్తారు అని తెలుస్తోంది. ఈసారి 70 నుంచి 80 రోజులు మాత్రమే ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.