Sonnalli Seygall | పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్..

-

బాలీవుడ్ నటి సోనాలి సెగల్(Sonnalli Seygall) తన అభిమానులు తీపి కబురు చెప్పింది. ఇటీవల బేబీ బంప్స్‌తో ఫోజులిచ్చిన ఈ అమ్మడు తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది. అశేష్ సజ్నాని(Ashesh Sajnani)-సోనాలి దంపతులకు కూతురు పుట్టింది. ఇది తమకు ఎంతో సంతోకరమైన సమయమని, నవంబర్ 27 సాయంత్రం ఈ అద్భుతం జరిగిందని సోనాలి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

- Advertisement -

16 ఆగస్టు 2024న తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని సోనాలి వెల్లడించింది. అంతేకాకుండా బీర్ బాటిళ్లు పట్టుకునే చేతిలో పాల సీసాలు పట్టుకునే సమయం ఆసన్నమైందంటూ అప్పట్లో పోస్ట్ పెట్టింది. ఇంతకాలం నా ఒక్కదాని కోసమే తిన్నాను.. ఇకపై ఇద్దరి కోసం తినాలి అని కూడా తెలిపింది.

ఇక సోనాలి(Sonnalli Seygall) సినిమాల విషయానికి వస్తే అమ్మడు ‘ప్యార్ కా పంచనామా’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వెడ్డింగ్ పులావ్, ప్యార్ కా పంచనామా 2, హైజాక్, జై మమ్మీదీ, జో తేరా హే ఓ మేరా హే వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బ్లాక్ కరెన్సీ, నూరని చెహ్రా, బూండి రైతా సినిమాలు చేస్తోంది.

Read Also: పుష్ప-2 దెబ్బకు పోటీ నుంచి తప్పుకున్న ‘ఛావా’
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...