బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాలు చేసిన హీరోయిన్లు వీరే

బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాలు చేసిన హీరోయిన్లు వీరే

0
45

తెలుగు సినిమా పరిశ్రమలో బాలీవుడ్ హీరోయిన్ల రాక ఎప్పటి నుంచో ఉంది, హిందీ చిత్రసీమ నుంచి వచ్చిన పలువురు ముద్దుగుమ్మలు తెలుగులో హీరోయిన్ గా చేసిన వారు ఉన్నారు, మంచి హిట్ చిత్రాలు చేసి పలు అవార్డులు పొందిన వారు ఉన్నారు.

1990 నుంచి సినిమాల్లో వారి రాక ఉంది, ఇక ఇప్పుడు సరికొత్త దర్శకులు కూడా ముంబై నుంచి ముఖ్యంగా బీ టౌన్ నుంచి కొత్త హీరోయిన్లని పరిచయం చేస్తున్నారు, అయితే బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించి హిట్ సినిమాలు చేసిన నటీమణులు ఎవరు అనేది చూద్దాం.

1..టబు- కూలీ నెం 1
2. హేమ మాలిని
3.నగ్మా
4.అంజలా జవేరి
5..సోనాలి బింద్రే
6. మనీషాకొయిరాలా
7.కాజల్
8.శ్రియ
9.తమన్నా
10. ఖుష్బు