బ్రేకింగ్ — సినీ పరిశ్రమలో విషాదం – ప్రముఖ దర్శకుడు మృతి

బ్రేకింగ్ --- సినీ పరిశ్రమలో విషాదం - ప్రముఖ దర్శకుడు మృతి

0
87

సినిమా పరిశ్రమలో విషాదం నెలకొంది ..ఎంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని టాలీవుడ్ లో తనకంటూ ఎంతో ప్రత్యేక పేరు తెచ్చుకున్న దర్శకుడు కన్నుమూశారు, ఒక్కసారిగా ఇది విషాదం నింపింది.టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ దర్శకుడు కెవి ఆనంద్ మృతి చెందారు.

ఈ రోజు తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.

 

 

ఉదయం 3:30 సమయంలో హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మరణించారు. ఒక్క క్షణం, ఎక్కడికి పొతావు చిన్న వాడా, డిస్కో రాజా ఇలాంటి సినిమాలు ఆయన తీశారు, కేవి ఆనంద్ కు మంచి పేరు ఉంది.. సినిమా అభిమాని అని ఆయనని అందరూ అంటారు..ఆయన కథ మీద బాగా వర్క్ చేస్తారు.

 

కెవి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన కో (రంగం), అయాన్ (వీడొక్కడే) మూవీస్ పెద్ద హిట్ అయ్యాయి. ఇక తెలుగు తమిళ్ లో ఆయనకు ఎంతో గుర్తింపు ఉంది, ఇలాంటి వ్యక్తి మరణించారు అని తెలియగానే చిత్ర ప్రముఖులు అందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు, ఆయనకు సంతాపం తెలియచేస్తున్నారు.

జర్నలిస్టు గా తన కెరీర్ ప్రారంభించిన ఆయన దర్శకుడిగా ఎదిగారు.