బ్రేకింగ్ మరో డైరెక్టర్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్…

బ్రేకింగ్ మరో డైరెక్టర్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్...

0
91

తెలు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను తెరపై చూడక దాదాపు రెండున్నర ఏళ్లు అయింది… 2018 ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవిందసమేత చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే…

ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు.. కరోనా వల్ల ఈ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు… ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత యంగ్ టైగర్ మరోసారి త్రివిక్రమ్ కాంబినేషన్ లోమరో చిత్రం చేయనున్నారు…

దసరా తర్వాత సెట్స్ పైకి రానుంది.. తాజాగా ఎన్టీఆర్ గురించి మరో వార్త వస్తుంది… ఇటీవలే తారక్ ను సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కలిసి కథను వివరించారట… ఆ కథ నచ్చడంతో ఎన్టీఆర్ పూర్తి కథతో రమ్మని చెప్పారట… వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతోన్న ఈ చిత్రం 2022 పట్టాలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి…