బ్రేకింగ్… పవన్ భక్తుడు బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్…

బ్రేకింగ్... పవన్ భక్తుడు బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్...

0
108

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత నటుడు, బండ్ల గణేష్ కు కరోనా వైరస్ సోకింది… ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది… దీంతో టాలీవుడ్ లో తీవ్రకలకలం రేపుతోంది… ఇటీవలే ఆయన హేయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా ఆయన కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా సూచించారు…

దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తెలింది… ప్రస్తుతం బండ్ల గణేష్ క్వారంటైన్ కు వెళ్లారు… ఆయన కరోనా చికిత్స తీసుకుంటున్నారు…

అలాగే ఆయన తో క్లోజ్ గా ఉన్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు… కాగా బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడుగా పేరు తెచ్చుకున్నారు… తెలంగాణ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు…