Priya Prakash Varrier | నా ఫేవరెట్ పవన్ కల్యాణ్ మూవీ అదే: హీరోయిన్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)-సాయితేజ్(Sai Dharam Tej) కాంబినేషన్‌లో వస్తోన్న బ్రో సినిమా ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర బృందం మొత్తం వరుస ఇంటర్య్యూలు ఇస్తూ నెట్టింట్లో వైరల్‌‌గా మారారు. ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా ప్రకాశ్ వారియర్(Priya Prakash Varrier) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ సినిమాల్లో తన ఫేవరెట్ సినిమా ‘బ్రో’ అని చెప్పారు.

- Advertisement -

ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇలాంటి ఒక అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాలో ప్రియా వారియర్‌(Priya Prakash Varrier)తో పాటు మరో హీరోయిన్‌గా కేతిక శర్మ(Ketika Sharma) నటించింది. తమిళ దర్శకుడు సముద్రఖని(Samuthirakani) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. జులై 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Read Also: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేశా: హీరో అబ్బాస్

Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...