BRO Pre Release | పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్… BRO ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడే!

-

BRO Pre Release | పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బ్రో. మామా-అల్లుడు కలిసి నటిస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. అయితే, విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ ప్రారంభించింది.

- Advertisement -

ఇప్పటికే హీరో, హీరోయిన్లు పలు మీడియా చానళ్లకు ఇంటర్య్వ్యూలు ఇస్తున్నారు. తాజగా.. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. జులై 25న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్(BRO Pre Release) ఫంక్షన్ జరుగనున్నట్లు సమాచారం. ఈ ఫంక్షన్‌కు మెగా ఫ్యామిలీలోని పలువురు హీరోలు హాజరవుతారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read Also: రాంచరణ్ దంపతుల విషయంలో వేణు స్వామికి దిమ్మతిరిగే షాక్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...