బన్నీ నెక్ట్స్ మూవీకి టైటిల్ ఇదే

బన్నీ నెక్ట్స్ మూవీకి టైటిల్ ఇదే

0
36

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అలా వైకుంఠపురంలో ఈచిత్రం సంక్రాంతి పండుగకు కానుకగా విడుదలై బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే… ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు…..

ఈ సినిమా హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా తన తదుపరి చిత్రం దర్శకుడు సుకుమార్ తో తీస్తున్నాడు… ఈ సినిమాకు సంబంధించిన చిన్నపాటి షూటింగ్ ను కేరళ అడవుల్లోషూట్ చేసుకుంది… తాజా పరిస్థితి లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేసింది చిత్ర బృందం…

ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లర్ నేపథ్యంలో నిర్మితం కానుంది… కథ అంతా శేషాచలం అడవుల్లో సాగుతుంది… అందుకే శేషాచలం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి… ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది..

ఈ సినిమా టైటిల్ హీరోయిన్ వైపు నుంచి ఉంటుందని రెండు అక్షరాలు మాత్రమే ఉండే టైటిల్ అని టాక్ వస్తోంది… ఈ సినిమాకు పుష్ప అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది ఈ చిత్రంలో హీరోయిన్ పేరు పుష్ప అని అందుకే ఈ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…