బన్నీకి హ్యాండిచ్చిన స్టార్ డైరెక్టర్….

-

సైరా నరసింహారెడ్డి వంటి భారీ చిత్రాల తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి నెక్ట్స్ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి…అందుకు తగ్గట్లుగానే కొద్దిరోజులుగా సురేందర్ రెడ్డి నెక్ట్స్ మూవీ చర్చ జరుగుతోంది… ఇండస్ట్రీకి చెందిన ఎనర్జిటిక్ హీరో రామ్ తో తన తదుపరి చిత్రాన్ని తీయనున్నట్లు ఫిలిమ్ నగర్ లో టాక్ వస్తుంది…

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ ఇమేజ్ తగ్గట్లు దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక పవర్ ఫుల్ కథను రెడీ చేసినట్లు టాక్… వీరిద్దరి కాంబినేషన్ ప్రస్తుతం సెన్సెషన్ క్రియేట్ చేస్తుండగా ఈ సినిమా రేసుగుర్రం సీక్వేల్ అని తెలియడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి…

నిజానికి బన్నీ చేయాల్సిన చిత్రం ఇది… బన్నీకి తగ్గట్లుగానే కథను రెడీ చేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి… కానీ అల్లు అర్జున్ స్థానంలో రామ్ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...