బిగ్ బాస్ సీజన్ 4కు హోస్ట్ గా ఈ స్టార్ హీరోనే ఫిక్స్

-

బుల్లితెరలో అతిపెద్ద రీయాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్… ఈ షో త్వరలో తెలుగులో మొదలు కాబోతుంది… ఈ షోకు సంబంధించి నిర్వాహాకులు సెలబ్రెటీల లిస్ట్ ను రెడీ చేస్తున్నారు… ఇక పనిలో పనిగా ఈ సీజన్ కు హోస్ట్ ను సెలక్ట్ చేసే పనిలో పడ్డారట నిర్వాహకులు…

- Advertisement -

సీజన్ 4 ను నడిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది… సీజన్ 4కు సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు విపించింది… ఆ తర్వాత నాగార్జున మళ్లీ రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వచ్చాయి…

ఇక రీసెంట్ గా సమంత పేరు ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు బయటకు వచ్చింది… బిగ్ బాస్ సీజన్ కు విజయ్ హోస్ట్ చేస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు కొందరు… అయితే ఈ షోకు సంబంధించి అధికార ప్రకటన రాలేదు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

దీపావళి లక్ష్మీ పూజ ప్రాశస్త్యం ఏంటో తెలుసా?

All Time Report Desk :   దీపావళి పండగ వచ్చిందంటే అందరూ...

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....