పెంబర్తి చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత

పెంబర్తి చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత

0
116

జనగామ మండలం హైదరాబాద్ హైవే పెంబర్తి చెక్ పోస్టు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ఏపీ 37 సీకే 4985 నెంబరుగల షిఫ్టు కారులో తరలిస్తుండగా రూ.5కోట్లు 80 లక్షల 65 వేలు పట్టు బడ్డాయి.

సిపి రవిందర్ ప్రెస్ మీట్…
* పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండ సురేఖ భర్త కొండ మురళి,2కోట్ల 30లక్షలు.
* వరంగల్ తూర్పు అభ్యర్థివద్దిరాజు రవిచంద్ర 2 కోట్లు,
* ఖమ్మం, నామానాగేశ్వర్ రావు. టిడిపి అభ్యర్థి, 1కోటి యాబై లక్షలు.
* హైదరాబాద్ గోషా మహల్ కు చెందిన కీర్తికుమార్ జైన్.