చిరు ఆ సినిమా ప్లాప్ అయినా తర్వాత ఆ డైరెక్టర్ కి టీ ఇచ్చే దిక్కులేదట …

చిరు ఆ సినిమా ప్లాప్ అయినా తర్వాత ఆ డైరెక్టర్ కి టీ ఇచ్చే దిక్కులేదట ...

0
30

సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి కి ఉండే క్రేజ్ వేరు .అప్పటికి ,ఇప్పటికి అయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు . అయన ప్రస్థానాన్ని చూస్తే అయన ప్రతి సినిమా హిట్టేనేమో అనిపిస్తుంది . కానీ స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ అనే ఓ మూవీ చిరు కెరీర్ లోనే ఓ భారీ డిసాస్టర్ అన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు . ఈ సినిమా ప్రస్తావన తేవడానికి ఓ కారణం ఉంది .

యండమూరి వీరేంద్ర నాథ్ రాసిన ఈ కథని కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసాడు .. అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ లో అంతకు ముందు సంవత్సరం 1990 లో వచ్చిన కొండవీటి దొంగ సూపర్ హిట్ అయింది . ఈ స్టూవర్టుపురం సినిమా మాత్రం డిసాస్టర్ అయింది . దాని తర్వాత ఇండస్ట్రీ లోని ఓ ఆఫీస్ లో డైరెక్టర్ ,రైటర్ లు కూర్చుంటే టీ తాగుతారా అనికూడా ఎవరు అడగలేదట ..

ఒక్క ప్లాప్ మనిషి వేల్యూ ని ఇంత తగ్గిచేస్తుందా అని బాదపడ్డారట యండమూరి . ఈ పద్ధతి ఇండస్ట్రీ లో ఎప్పటి నుంచో వస్తూనే ఉంది . సక్సెస్ ఉంటె షేక్హ్యాండ్లూ ,ఫెయిల్యూర్ వస్తే బాయ్ బాయ్ లు … ఇండస్ట్రీ అంటే అంతే మరి