సినీ ఇండస్ట్రీపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ మరోసారి సంచలన వ్యాఖ్యలు

సినీ ఇండస్ట్రీపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ మరోసారి సంచలన వ్యాఖ్యలు

0
90

తెలుగు సినీ ఇండస్ట్రీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సిఎం అవ్వడం ఇష్టంలేదని 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అన్నారు. తాజాగా ఆయన అమెరికాకు పర్యటిస్తున్న సమయంలో ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు…

జగన్ ఏపీ బాధ్యతలను చేపట్టి నాలుగు నెలలు కావస్తున్నా కూడా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన్ను అభినందించలేదని అన్నారు… జగన్ సీఎం అవ్వడం ఎవ్వరికి ఇష్టంలేదని వారికి కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే సిఎం అవ్వడం ఇష్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు…

జగన్ కూడా సినీఇండస్ట్రీ నుంచి ఏం కొరడంలేదని అన్నారు… మరికొన్ని సంవత్సరాలు జగన్ ఏపీ సిఎం కావడం ఖాయం అని అన్నారు పృథ్వీ.