కరోనా ఎఫెక్ట్ మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం…

కరోనా ఎఫెక్ట్ మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం...

0
100

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారు… కరోనా వైరస్ నేపథ్యంలో తన సినిమాను వాయిదా వేసుకున్నారు… తెలంగాణ సర్కార్ కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఈనెల 21 వరకు సినిమా థియేటర్లు పబ్స్ క్లబ్స్ అవుడ్ డోర్ ఇండోర్ స్టేడియం పార్కులు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే…

అలాగే ఈనెల31 వరకు స్కూల్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది… ఈ మహమ్మారి నియంత్రించే భాగంగాచిరు తన సినిమాను వాయిదా వేసుకున్నారు.. సినిమా షూటింగ్ సమయంలో పెద్ద సంఖ్యలో టెక్నిషిన్లు పని చేస్తారని వారి ఆరోగ్య దృష్ట్య తన సినిమాను వాయిదా వేస్తున్నామని తెలిపారు…

వాయిదా వల్ల అర్థికంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మించింది మరోకటి లేదని తెలిపారు… ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివకు చెబితే ఆయన కు ఓకే చెప్పారని తెలిపారు….