Flash: స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్

0
91

సినిమా తారలను కరోనా మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు సినీ తారలు కరోనా బారిన పడగా..తాజాగా అనుపమ పరమేశ్వరన్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. కాగా ప్రస్తుతం సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. అనుపమ ఫ్యాన్స్‌ ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు.