Breaking: మెగాస్టార్ చిరంజీవికి కరోనా

Corona to megastar Chiranjeevi

0
100
Ram charan upasana

కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్తుంది. సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు ఎవరిని ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనను కలిసిన వారు టెస్ట్ చేయించుకోవాలని చిరు సూచించారు.