Criminal Case file against producer suresh babu and rana: టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబు, హీరో రానాపై క్రిమినల్ కేసు నమోదైంది. భూవివాదం కేసులో తమను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని వ్యాపారి ప్రమోద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో సురేష్ బాబు, రానా సహా మరికొందరిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.