Dadasaheb Phalke Awards | సత్తా చాటిన సౌత్ ఇండియన్స్..

-

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల (Dadasaheb phalke film festival) వేడుక ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. 2023లో విడుదలైన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి ‘యానిమల్’ చిత్రానికి ఉత్తమ దర్శకడు అవార్డు అందుకున్నాడు. ‘జవాన్’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్, ఉత్తమ నటిగా నయనతార ఎంపికయ్యారు.

- Advertisement -

విజేతల జాబితా ఇదే..

ఉత్తమ నటుడు- షారుఖ్‌ ఖాన్ (జవాన్)

ఉత్తమ నటి- నయనతార (జవాన్)

ఉత్తమ దర్శకడు- సందీప్ రెడ్డి (యానిమల్‌)

ఉత్తమ నటుడు(నెగెటివ్‌ రోల్‌)- బాబీ డియోల్‌ (యానిమల్‌)

క్రిటిక్స్‌ ఉత్తమ నటుడు – విక్కీ కౌశల్‌ (సామ్‌ బహదూర్‌)

ఉత్తమ గీత రచయిత – జావేద్‌ అక్తర్‌ ( నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ)

ఉత్తమ సంగీత దర్శకుడు – అనిరుధ్‌ రవిచందర్‌

ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌(Male) – వరుణ్‌ జైన్‌

ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌(Female) – శిల్పా రావు

ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ – యేసుదాసు

ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ – మౌషుమీ ఛటర్జీ

టెలివిజన్‌ విభాగం:

టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌- ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌

ఉత్తమ నటుడు- నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌)

ఉత్తమ నటి- రూపాలీ గంగూలీ (అనుపమ)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...