కుమార్తె పెళ్లిపై నాగ‌బాబు క్లారిటీ ? ఏమ‌న్నారంటే

కుమార్తె పెళ్లిపై నాగ‌బాబు క్లారిటీ ? ఏమ‌న్నారంటే

0
109

టాలీవుడ్ లో సినిమా స్టార్స్ వివాహాలు అతి త‌క్కువ మంది అతిధుల‌తో జ‌రుగుతున్నాయి, ఈ మ‌ధ్య నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు, ఇక నితిన్ రానా ఓ ఇంటి వారు కాబోతున్నారు, తాజాగా మెగా వారి డాట‌ర్ కొణిదెల నిహారిక వివాహం గురించి కూడా వార్త వ‌చ్చింది, ఆమెకి మ్యాచ్ సెట్ అయింది.

ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి పొజిష‌న్లో ఉన్న యువ‌కుడితో వివాహం చేయ‌బోతున్నారు
అంతేకాదు వ‌రుడు తండ్రి ఏపీ పోలీస్ అధికారి ఆగస్టులో ఎంగెజ్మెంట్, వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి అంటూ వార్త‌లు వ‌చ్చాయి

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె పెళ్లి పై స్పందించారు..
త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని నాగబాబు చెప్పారు. మా ఇంట్లో పెళ్లి పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నానని అన్నారు, ఇక కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా సాధార‌ణంగాప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూనే వివాహం జ‌రుగుతుంది అని తెలిపారు నాగ‌బాబు.