Home మూవీస్ Flash: ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం

Flash: ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం

0
156

మాజీ సీఎం, దివంగత నటుడు NTR చిన్నకూతురు ఉమామహేశ్వరి కన్నుమూశారు. జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలో మృతి చెందారు. ఉమామహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.